ELR: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏలూరు జిల్లా పరిధిలోనే కోకో సిటీ ఏర్పాటు చేయాలని కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరులో కోకో రైతుల సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కోకో సాగు విస్తీర్ణంలో సగానికిపైగా జిల్లాలోనే ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'కోకో సిటీపై అసెంబ్లీలో స్పష్టమైన ప్రకటన చేయాలి'


