TPT: టీటీడీ ముద్రణా విభాగంలో కీబోర్డు ఆపరేటర్ ప్రమోషన్ అంశానికి సంబంధించి సవరణ చేస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ విభాగం బుధవారం దేవస్థానం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం మూడేళ్ల సర్వీస్ కలిగిన కీబోర్డ్ ఆపరేటర్లకు, సీనియారిటీ ప్రకారం అసిస్టెంట్ నుంచి సూపర్ వైజర్ స్థాయి ప్రమోషన్ కల్పించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
టీటీడీలో కీబోర్డు ఆపరేటర్లకు ప్రమోషన్


