ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెట్రిసెల్వి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో 541 గ్రామ పంచాయతీల పరిధిలోని 5,664 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు: కలెక్టర్


