ELR: కొత్తపేటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై టూ టౌన్ సీఐ అశోక్ బుధవారం దాడి నిర్వహించారు. సమాచారం మేరకు కృపా రమాదేవి, ఫణికుమార్ అనే ఇద్దరు నిందితులు వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫొటోలు పంపిస్తూ వ్యభిచార కార్య కలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దాడిలో ఇద్దరు నిందితులతో పాటు ఒక విటుడు, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి


