హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి'

ELR: రైతులు పంటల బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆత్మ పీడీ ఉషారాణి కోరారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు నిన్న జంగారెడ్డిగూడెం మండలంలోని అక్కంపేట, తాడువాయి, ఎ.పోలవరం గ్రామాల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సదస్సులో ఆమె సాగు విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో AD బుజ్జిబాబు, AO పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.