WG: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు యువ పారిశ్రామికవేత్తలు నూతన ఆలోచనలతో ముందుకు రావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. భీమవరం SRKR ఇంజినీరింగ్ కళాశాలలో RAMP పథకం కింద 2 రోజుల పాటు నిర్వహిస్తున్న 'వెండర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్'ను బుధవారం ఆమె ప్రారంభించారు. ఉత్పత్తులను కొనుగోలుదారులకు పరిచయం చేసేందుకు ఈ ప్రదర్శన స్టాళ్లు దోహదపడతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిశ్రమల స్థాపనకు యువత ముందుకు రావాలి: కలెక్టర్


