కోనసీమ: సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. కాగా, మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
మత్య్సకారుల గాలింపు చర్యలపై సీఎం ఆరా!


