PPM: డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి బుధవారం మక్కువ వెలుగు కార్యాలయంలో APM, CC లతో 2026-27 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పనకు అవసరమైన రుణాలు మంజూరు చేయాలని ఆమె సూచించారు. బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా అర్హులైన సభ్యులకు రుణాలు అందించి వ్యాపారాలు చేపట్టేలా అవగాహన కల్పించాన్నారు.
ఆంధ్రప్రదేశ్
'జీవనోపాదికి రుణాలు మంజూరు చేయాలి'


