హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరవకట్టలో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన

PLD: వరవకట్ట ప్రాంతంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ ప్రతిపాదనలను మున్సిపల్ కమిషనర్‌తో కలిసి స్థానిక నాయకులు, ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పెరిగిన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, ప్రజా రవాణాను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు.