PPM: గిరిజన నిరుద్యోగ యువతకు అమర రాజా స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ అందిస్తున్నట్లు ITDA PO వైశాలి తెలిపారు. 18-30 ఏళ్ల వయసుగల 10 - డిగ్రీ యువత అర్హులని, శిక్షణలో నెలకు రూ.13,392 స్టెపెండ్ అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని అన్నారు. ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గిరిజన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ - ITDA PO


