NDL: అవుకు మండలంలోని వివిధ గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రామకృష్ణ వేణి బుధవారం తెలిపారు. ప్రభుత్వం, పంచాయతీరాజ్ అధికారుల ఆదేశాల మేరకు బీఎల్వోలు, సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. అర్హులైన ఓటర్ల వివరాలను పక్కాగా నమోదు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల గుర్తింపునకు సర్వే


