W.G: ప్రభుత్వ జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మెపై మండలిలో చర్చ జరగాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. నిన్న ఆయన శాసన మండలి సమావేశంలో మాట్లాడారు. ఈ సమ్మె మూలంగా రాష్ట్రంలో రోగులు అనేక లక్షల మంది సతమతం అవుతున్నారన్నారు. రోగులకు సరైన వైద్య సౌకర్యాలు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
జూనియర్ డాక్టర్ల సమ్మెపై చర్చ జరగాలి: MLC


