హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట వివరాలను నమోదు చేసుకోండి : ఏవో

SKLM: రైతులు తమ పంట వివరాలను మొబైల్‌ ఫోన్‌ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు మండల ఏవో మెట్ట మోహన్‌ రావు ప్రకటనలో తెలిపారు. APAIIMS 2.0 యాప్‌ ద్వారా పంట వివరాలతో పాటు పొలానికి జియో ట్యాగింగ్‌ చేసి, పంట ఫొటోను కూడా నమోదు చేయవచ్చన్నారు. రైతులు నమోదు చేసిన వివరాలను గ్రామ వ్యవసాయ సహాయకులు పరిశీలించి ఆమోదిస్తారని తెలిపారు