హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం: జేసీ

కోనసీమ: వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌పై జాయింట్ కలెక్టర్ నైదియా దేవి సమీక్ష నిర్వహించారు. భక్తులకు మెరుగైన మౌలిక సదుపాయాలు,శాస్త్రీయ ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు,రద్దీ నియంత్రణ ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. ఆలయ పరిసరాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేలా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించారు.