KRNL: మంత్రాలయంలో పేదలు నివాసాల కోసం ఏర్పాటు చేసుకున్న స్థలాల్లో పాతిన బండలను అధికారులు జేసీబీలతో తొలగించడాన్ని సీపీఎం మండల కార్యదర్శి హెచ్. జయరాజు ఖండించారు. అప్పులు చేసి స్థలాలను సిద్ధం చేసుకున్న పేదలను నష్టపరిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన పేదలకు వెంటనే పట్టాలు మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి అవకాశం కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల స్థలాల్లో బండల తొలగింపుపై సీపీఎం ఆగ్రహం


