హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట పేరు వెనుక కథ!

PLD: చరిత్ర ప్రకారం నరసరావుపేట పాత పేరు అట్లూరు. 1797లో స్థానిక జమీందార్‌ మల్లాది వెంకట నరసింహారావు పేరు మీద ఈ పట్టణానికి నరసింహారావుపేటగా నామకరణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఇది నరసరావుపేటగా మారింది. నరసరావుపేటను పల్నాడు ద్వారంగా కూడా పిలుస్తారు.