VZM: ప్రతి రైతు తప్పనిసరిగా పంటలకు బీమా చేయించు కోవాలని వ్యవసాయ శాఖ JD వీటి రామారావు బుధవారం సూచించారు. గుర్ల మండలంలోని గరికివలసలో పర్యటించిన ఆయన అక్కడ పంటలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని రైతులు తాము సాగుచేసిన పంటలను ఈ నమోదు చేయించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో తిరుపతిరావు, సిబ్బంది ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట బీమా తప్పనిసరిగా చేయించుకోవాలి : JD


