CTR: చౌడేపల్లె మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఇవాళ హుండీ కానుకలు లెక్కింపు ప్రక్రియను చేపడుతున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి ఆలయ, బ్యాంకు, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బోయకొండలో హుండీ లెక్కింపు


