కోనసీమ: వెలగపూడిలోని CMOలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ను పి. గన్నవరం MLA గిడ్డి సత్య నారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కను అందించిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ పనులపై చర్చించామని, శాశ్వత ప్రాతిపదికన చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో MLA భేటీ


