హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆ స్కీంను సద్వినియోగం చేసుకోవాలి'

CTR: చౌడేపల్లె DCC బ్యాంకులో శ్రావణ సహకార డిపాజిట్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ నాగవేణి కోరారు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 8.20% వడ్డీ, సాధారణ వారికి 7.60% వడ్డీ, 80 సంవత్సరాలు పైబడిన వారికి 8.30% వడ్డీ ఇస్తామని చెప్పారు. ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 30లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఆమె తెలిపారు.