VZM: ఏపీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)కు ప్రతిష్టాత్మక PMFME అవార్డు దక్కడంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బుధవారం హర్షం వ్యక్తం చేశారు. సీడ్ క్యాపిటల్ కాంపోనెంట్‌లో సమగ్ర పనితీరు ఆధారంగా ఏపీ SERP విజేతగా ఎంపికైందని మంత్రి వెల్లడించారు. ఈ అవార్డు స్వయం సహాయక సంఘాల మహిళల శ్రమకు గుర్తింపు అని ఆయన ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్
SERPకు అవార్డు దక్కటంపై మంత్రి హర్షం


