హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ బియ్యం స్వాధీనం

CTR: గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి, మినీ కంటైనర్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రూ.లక్ష విలువైన 90 బ్యాగుల్లో 4,500 కిలోల తమిళనాడు బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాణిపేటకు చెందిన లోకేష్ పరారీలో ఉన్నట్లు గుడిపాల SI రామోహన్ తెలిపారు. నిందితుడిని త్వరలో అరెస్ట్ చేస్తామని వెల్లడించారు.