KDP: విద్యుత్ తీగల వెంబడి చెట్ల కొమ్మల తొలగింపు పనుల నేపథ్యంలో గురువారం వేంపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఇంఛార్జ్ ఏఈ మైకేల్ జాక్సన్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కడప రోడ్డులోని ఎస్సీ కాలనీ, ఆర్టీసీ బస్టాండు, పోలీసు స్టేషన్, ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్బీఐ, తదితర ప్రాంతాల్లో ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


