సత్యసాయి: గాండ్లపెంట మండలం వంకలోపల్లిలో టీడీపీ కార్యకర్త సతీష్ కుమార్, ఆయన తండ్రి శ్రీనివాసులుపై దాడిచేసిన ఘటనలో వైసీపీ మాజీ ఎంపీపీ జగన్‌మోహన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమతి తెలిపారు. సతీష్ కుమార్ ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్ వారిపై గొడవకు దిగి గాయపరిచారని, చంపుతానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీపీపై పోలీసుల కేసు


