సత్యసాయి: హిందూపురంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ మౌర్యా భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. హియరింగ్‌లో అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఆధారాలతో పరిశీలించి అర్హుల పేర్లు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. అనర్హుల పేర్లు కొనసాగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అర్హుల పేర్లు జాబితాలో ఉండాలి: జాయింట్ కలెక్టర్


