NLR: శాసనమండలి లో బుధవారం డిప్యూటీ ఛైర్మన్ తుమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎంపిక కావడం సంతోషకరమని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వానికి మండలిపై చిన్నచూపు ఉందని, డిప్యూటీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టే సమయంలో అధికారపక్ష సభ్యులు సభలో లేకపోవడం దారుణమన్నారు. DSC అంశంపై చర్చకు కూటమి భయపడుతోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
DSCపై కూటమిని ప్రశ్నించిన పర్వత రెడ్డి


