ATP: అనంతపురంలోని DR.B.R.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఏఎస్ కోర్సుల్లో దూరవిద్య ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మశ్రీ, కోఆర్డినేటర్ శ్రీరాములు తెలిపారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 15లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దూరవిద్య కోర్సుల్లో ప్రవేశాలు


