ATP: అనంతపురం భైరవనగర్‌లోని 'దీక్షిత్ మెడికల్ షాప్'పై డ్రగ్ కంట్రోల్, క్రైమ్ బ్రాంచ్, ఈగల్ విభాగాలు సంయుక్తంగా దాడులు చేశాయి. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కోసం 'అల్ట్రాస్పాస్' బిళ్లలను యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించి షాపును సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌లు, ఈగల్ అధికారులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
మత్తు మందుల విక్రయం.. మెడికల్ షాప్ సీజ్


