హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న సీతారాముల కళ్యాణం

KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మగుడూరు దేవస్థానం పరిధిలో ఈ నెల 23న నూతన కళ్యాణ మండపాన్ని ప్రారంభించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అదే రోజు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.