ASR: జాతీయ హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో భానుమూర్తిరాజు తెలిపారు. గురువారంలోగా దరఖాస్తులను పాడేరులో ఫిజికల్ డైరెక్టర్ పాంగి సూరిబాబుకు అందజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 20న అవార్డులు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడే దరఖాస్తులకు లాస్ట్ ఛాన్స్ : డీఈవో


