హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీఖాద్రీ ఆలయంలో నేటి సేవలు

సత్యసాయి: కదిరి శ్రీఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నేడు ఉదయం 6 నుంచి 6.45 గంటల వరకు దర్శనం కల్పిస్తారు. 7 నుంచి 9 గంటల వరకు అభిషేకం, స్వర్ణకవచ సేవలు, 10.30 గంటలకు ఆర్జిత కల్యాణం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8.30 వరకు సర్వదర్శనం ఉంటుంది. భక్తులు నిర్ణీత సమయాల్లో ఆలయానికి చేరుకోవాలని సూచించారు.