KDP: పులివెందులలో ఆర్టీసీ బస్సు సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి ప్రమాదానికి గురైన ఘటన చోటుచేసుకుంది. వేముల నుంచి పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వరపుత్ర (32) బస్సు దిగుతుండగా డ్రైవర్ బస్సును కదిలించడంతో కిందపడిపోయి చేతికి, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై గర్భిణి ఆవేదన


