ASR: “ASR SAATHI” కార్యక్రమాన్ని గురువారం (నేడు) కలెక్టర్ నిశాంతి ప్రారంభించనున్నారు. తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణ, కిశోర బాలికల ఆరోగ్యం, బాల్య వివాహాల నివారణ, మాతాశిశు మరణాల తగ్గింపే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. “బాల్య వివాహాలు లేని సమాజం, కిశోర గర్భధారణలు లేని సమాజం, మాతృ మరణాలు లేని జిల్లా” దిశగా ASR SAATHI ద్వారా చర్యలు చేపట్టనున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాలో "ASR SAATHI" ప్రారంభం


