CTR: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా జిల్లా పరిశీలకులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి మల్లికార్జున్ ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఉంటారన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలు ఉంటే వినతులు సమర్పించవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు జిల్లాకు రానున్న ఓటర్ల పరిశీలకులు


