హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈగల్ టీమ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన'

ASR: గంజాయి, డ్రగ్స్ తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతాయని ఈగల్ టీం సీఐ నాగరాజు, పెదబయలు SI వెంకటేశ్ విద్యార్థులకు సూచించారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, ఈగల్ టీం సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం వల్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు