ASR: ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో గుర్తించిన ప్రతి సమస్యను నిర్దిష్ఠ కాలపరిమితిలోగా పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో సీసీ రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, ప్రహరీ గోడలు తదితర పనులు వేగవంతం చేయాలన్నారు. తాగునీటి సమస్యలన్నింటినీ ఈనెల 31లోగా పరిష్కరించాలని ఆదేశించారు
ఆంధ్రప్రదేశ్
సమస్యలను త్వరగా పరిష్కరించాలి


