KKD: రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 70 రోజులు కావస్తున్న నేపథ్యంలో దర్యాప్తు పురోగతిపై హైకోర్టుకు పక్షం రోజులకోసారి నివేదిక సమర్పిస్తున్నామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. చిన్నారి ఆచూకీ కోసం ఐదు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. తండ్రి గణేష్ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా చిన్నారి ఫొటోలు, వీడియోలను ప్రచారం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జ్ఞానేశ్వరి అదృశ్యంపై హైకోర్టుకు నివేదిక


