KKD: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్స్ స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి హరేందిర ప్రసాద్ తెలిపారు. ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'SIR అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు'


