VSP: HPCL, EICL కేంద్రాల్లో అత్యవసర పరిస్థితులు,ఉగ్రవాద దాడులను ఎదుర్కొనే సంసిద్ధతను పరీక్షించేందుకు ఆక్టోపస్ దళం ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. డీఎస్పీలు జి.విశ్వనాథ్, పి.జగ్గు నాయుడు, బి.కృష్ణ పర్యవేక్షణలో జరిగిన ఈ విన్యాసంలో సుమారు 100 మంది ఆక్టోపస్ సిబ్బందితో పాటు CISF, సివిల్ పోలీస్, వైద్య, అగ్నిమాపక, రెవెన్యూ బృందాలు పాల్గొన్నాయి.
ఆంధ్రప్రదేశ్
'ఆక్టోపస్ బలగాల మాక్ డ్రిల్'


