KRNL: కర్నూలులోని ఏపీ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1988లో ఏపీ బార్ కౌన్సిల్ న్యాయవాదిగా, అనంతరం HC న్యాయమూర్తిగా సేవలందించారు. 1994లో న్యాయసేవలో మున్సిఫ్ మెజిస్ట్రేట్ నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి వరకు వివిధ హోదాల్లో పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
లోకాయుక్తగా జస్టిస్ తల్లాప్రగడ నియామకం


