సత్యసాయి: ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న ఏపీ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్, తెదేపా నాయకుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరిని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు పరామర్శించారు. సీఎం ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, శ్రేయోభిలాషులతో కలిసి బ్రహ్మం చౌదరి నివాసానికి వెళ్లారు. ఆయన భార్య గౌతమి శ్వేత, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నాదెండ్ల బ్రహ్మం చౌదరిని పరామర్శించిన ఎమ్మెల్యే


