హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

GNTR: లైన్ల నిర్వహణ, చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం తెనాలి మండలం ఖాజీపేట, గుడివాడ, అనమర్లపూడి, తక్కెళ్లమూడి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ విశ్వనాథం తెలిపారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పవర్ ఉండదని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.