హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుమారుడి వివాహానికి YS విజయమ్మకు ఆహ్వానం: ఎస్వీ

KRNL: ఈనెల 27న వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, ఎస్వీ విజయమనోహరి దంపతుల ఏకైక కుమారుడు ఎస్వీ జనక్‌రెడ్డి వివాహం జరగనుంది. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మను బుధవారం HYDలోని ఆమె నివాసంలో కలిసి ఎస్వీ జనక్‌రెడ్డి, మోహన్‌రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు. వివాహ వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా విజయమ్మను కోరారు.