కృష్ణా: డిడి పురం గ్రామంలో నాగాయలంక ఎస్సై ఆధ్వర్యంలో 9(1) దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ.2,220 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడుతున్న ఏడుగురు అరెస్ట్


