NDL: ఆళ్లగడ్డలో ‘ఆస్క్ అఖిల’ కార్యక్రమంలో విద్యార్థులు తెలిపిన సమస్యలను బుధవారం MLA అఖిలప్రియ అసెంబ్లీలో ప్రస్తావించారు. సొంత భవనం, తరగతి గదులు, ల్యాబ్‌ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తహశీల్దార్ గుర్తించిన 2.5 ఎకరాల స్థలంలో నూతన భవనం నిర్మించాలని కోరారు. SASCI పథకం కింద మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజ్ఞప్తికి మంత్రి లోకేష్ హామీ


