హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MPTCని ఎంపీగా చేసిన ఘనత NDAది: CBN

KRNL: కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ప్రస్థానాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇందులో భాగంగా 'పంచలింగాలకు చెందిన నాగరాజును తొలుత ఎంపీటీసీగా మార్చి గుర్తింపు తీసుకొచ్చా. ఇప్పుడు ఆయనను ఎంపీని చేసి చూపించా. ఇది కూటమి ఘనత' అని ఈమేరకు సీఎం చంద్రబాబు సభా వేదికగా పేర్కొన్నారు.