కృష్ణా: విద్యార్థులు అవసరం మేరకే సెల్ ఫోన్లు వినియోగించాలని కోడూరు ఎస్సై చాణక్య తెలిపారు. కోడూరు మండలం లింగారెడ్డిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్సై ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, మత్తు పానీయాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అవసరం మేరకే సెల్ ఫోన్లు వినియోగించాలి: ఎస్సై


