కృష్ణా: ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం మోపిదేవి మండలం పెదకళ్ళేపల్లిలో వరిలో కలుపు యాజమాన్యంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్త సుధారాణి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావితంపై రైతులు ఆందోళన అవసరం లేదని నీటిని పొదుపుగా వినియోగించి, సాగుపై పెట్టే ఖర్చు తగ్గించుకోవాలని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
వరిలో కలుపు యాజమాన్యంపై శిక్షణా కార్యక్రమం


