హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోసెఫ్ రావణ్ కేసులు కోర్టులకు బదిలీ

NTR: వివాదాస్పద యూట్యూబర్ జోసెఫ్ రావణ్ పై గన్నవరం కోర్టులో నమోదైన వివిధ కేసులను విజయవాడ కోర్టులకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా సాధారణ కేసులను విజయవాడలోని రెండవ అదనపు జిల్లా జడ్జి కోర్టుకు తరలించారు. ఉపా చట్టం కింద నమోదైన అత్యంత కీలకమైన కేసులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసినట్లు సమచారం.