NTR: పెనుగంచిప్రోలు మండలంలోని లింగగూడెంలో బుధవారం రాత్రి సీఐ వెంకటేశ్వర్లు "పల్లె నిద్ర" చేశారు. రాబోవు ఎన్నికల సందర్భంగా, సున్నితమైన గ్రామాలలో శాంతిభద్రతలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అర్జున్, సిబ్బందితో కలిసి బస చేశారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె నిద్ర చేసిన సీఐ వెంకటేశ్వర్లు


